TGSRTC లో 3,038 ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు
మీకు ఎంత వయస్సు ఉండాలి? Staff selection commission(SSC) ప్రభుత్వ సంస్థ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలి అంటే మీకు కనీసం 18 సంవత్సరాల వయస్సు నిండి గరిష్టంగా 23 సంవత్సరాల వయస్సు ఉండాలి. ఈ వయస్సు UR అభ్యర్థులకు ఉండాలి. ప్రభుత్వ సంస్థ నుండి విడుదలయిన ఏ ఉద్యోగాలకయినా ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు … Read more