Union Bank Jobs :యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో 250 వెల్త్ మేనేజర్ పోస్టులు – దేశవ్యాప్తంగా అవకాశం
ప్రభుత్వ బ్యాంకులో హై సాలరీ, మంచి కెరీర్ గ్రోత్ ఉన్న ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025లో మొత్తం 250 Wealth Manager పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే Wealth Management రంగంలో అనుభవం ఉన్నవారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఈ పోస్టులు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉండటం వల్ల, మీరు ఎక్కడ ఉన్నా అప్లై చేయవచ్చు. ఈ ఉద్యోగం MMGS-II (Scale … Read more