రైల్వేలో 8850 ఉద్యోగాల జాతర! NTPC బంపర్ నోటిఫికేషన్ విడుదల!
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ నిరుద్యోగులకు ఒక భారీ శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డుల (RRB) ద్వారా ఏకంగా 8850 నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) ఉద్యోగాల భర్తీకి సూచనప్రాయ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో డిగ్రీ (గ్రాడ్యుయేట్) అర్హతతో 5800 పోస్టులు, ఇంటర్ (అండర్ గ్రాడ్యుయేట్) అర్హతతో 3050 పోస్టులు ఉన్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగం కాబట్టి, మంచి జీతంతో పాటు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. పూర్తి … Read more