APMSRB రిక్రూట్మెంట్ 2025: ఏపీ వైద్య & కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాలు ,ఎలాంటి రాత పరీక్షలేదు
ఆంధ్రప్రదేశ్లో వైద్య రంగంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (APMSRB), వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా నేషనల్ హెల్త్ మిషన్ (NHM) కింద స్పెషలిస్ట్ డాక్టర్లు మరియు మెడికల్ ఆఫీసర్ల పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు.మొత్తం 185 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు … Read more