NAAJOB.COM

notification to selection

Live Job Alert

ఉస్మానియా యూనివర్సిటీలో పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, అర్హతలు, చివరి తేదీ వివరాలు!

Osmania University notification for Part-Time Lecturer positions in UCASS.

ఉస్మానియా యూనివర్సిటీ (OU) పరిధిలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ & సోషల్ సైన్సెస్ (UCASS)లో ఉద్యోగావకాశం! 2025-26 విద్యా సంవత్సరానికి గాను పీజీ కోర్సులను బోధించడానికి పార్ట్‌టైమ్ లెక్చరర్ల (PTL) ను తాత్కాలిక ప్రాతిపదికన నియమించడానికి ప్రకటన విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వంటి సబ్జెక్టులలో పీజీ పూర్తి చేసి, నెట్/సెట్ లేదా పీహెచ్‌డీ అర్హత ఉన్నవారికి ఇది మంచి అవకాశం. పూర్తి వివరాల కోసం కింద … Read more