NHPC recruitment 2025 : ప్రభుత్వ ఉద్యోగాల జాతర NHPCలో 248 పోస్టులకు నోటిఫికేషన్.వెంటనే అప్లై చేయండి.
భారత ప్రభుత్వ నవరత్న సంస్థ అయిన ఎన్‌హెచ్‌పిసి లిమిటెడ్ (NHPC Limited), ప్రతిభావంతులైన యువ నిపుణుల కోసం ఒక మంచి ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ ప్రాజెక్టులు మరియు కార్యాలయాలలో నాన్-ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో మొత్తం 248 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఇంజనీర్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్), సీనియర్ అకౌంటెంట్, హిందీ ట్రాన్స్‌లేటర్ వంటి పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంజనీరింగ్ డిప్లొమా, పీజీ, ఇంటర్ సిఏ/సిఎంఏ … Read more