యూకో బ్యాంక్లో 532 అప్రెంటిస్ ఖాళీలు.. ఏదైనా డిగ్రీ పాసైతే చాలు! నెలకు ₹15,000 స్టైఫండ్
నిరుద్యోగ యువతకు శుభవార్త! భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన యూకో బ్యాంక్ (UCO Bank) దేశవ్యాప్తంగా అప్రెంటిస్షిప్ శిక్షణ కోసం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 532 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది ఒక సంవత్సరం పాటు ఉండే శిక్షణా కార్యక్రమం. పూర్తి వివరాల కోసం కింద ఉన్న ఆర్టికల్ని చదవండి. నోటిఫికేషన్లో ముఖ్యమైన వివరాలు ఈ ఉద్యోగానికి … Read more