mega Job Mela : హైదరాబాద్ జాబ్ మేళా రేపే – 10th పాస్ తో ఉద్యోగం!
రెడ్ రోజ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్‌లో జరగనున్న భారీ జాబ్ ఫేర్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త! నాంపల్లిలోని రెడ్ రోజ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో ఆగస్టు 2వ తేదీ (రేపు) మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జాబ్‌మేళా నిర్వాహకులు మన్నన్ ఖాన్ ఇంజినీర్ గారు అధికారికంగా ప్రకటించారు. ఈ జాబ్ మేళా ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు జరుగుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని … Read more