JOB MEAL : యువతకు బంపర్ న్యూస్! ఈ నెల 22న 30 కంపెనీలతో మెగా జాబ్ మేళా!
ఒంగోలు నగర మరియు పరిసర ప్రాంతాల యువతకు ఇది ఒక అద్భుతమైన శుభవార్త! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో ఒంగోలులో ఒక భారీ మెగా జాబ్ మేళా నిర్వహించబడుతోంది. ఈ జాబ్ మేళా నవంబర్ 22, 2025 న ఒంగోలులోని ఏకేవీకే డిగ్రీ కళాశాల (AKVK Degree College) ప్రాంగణంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి ఒకటి రెండు కాదు, ఏకంగా 30 ప్రముఖ కంపెనీలు హాజరవుతున్నాయని కళాశాల ప్రిన్సిపాల్ కె. రామిరెడ్డి గారు … Read more