నిరుద్యోగులకు శుభవార్త! APCOB నుండి 38 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు శుభవార్త! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు (APCOB) విజయవాడలో మేనేజర్ స్కేల్ మరియు స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 38 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగష్టు 28, 2025 నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగం సాధించాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం. పూర్తి వివరాల కోసం కింద ఉన్న ఆర్టికల్‌ని చదవండి. … Read more