మహబూబ్నగర్లో ఉద్యోగ మేళా – 370 ఖాళీలు!
నమస్కారం! మహబూబ్నగర్ జిల్లా, అలాగే ఉమ్మడి పాలమూరు జిల్లా (నారాయణపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల) నిరుద్యోగ యువతకు ఒక సూపర్ న్యూస్. మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే, ఈ అవకాశం మీ కోసమే. మన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో ఒక ప్రత్యేక ఉద్యోగ మేళా నిర్వహించబోతున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఉపాధి కల్పన అధికారిణి శ్రీమతి మైత్రి ప్రియ గారు తెలిపారు. ఈ జాబ్ మేళాలో 3 ప్రముఖ ప్రైవేట్ … Read more