Mega job mela : హైదరాబాద్లో ఆగస్టు 11న మెగా జాబ్ మేళా – అన్ని రంగాల ఉద్యోగాలు ఒక్కచోటే!
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త. హైదరాబాద్ నగరంలో ఆగస్టు 11, 2025న ఒక మెగా జాబ్ మేళా జరుగనుంది. ఈ మేళా ఇంజినీర్ మన్నన్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది. ఉదయం 8:00 AM నుండి మధ్యాహ్నం 2:00 PM వరకు PVNR ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నం. 61 వద్ద ఉన్న రూప్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో కార్యక్రమం జరుగుతుంది. జాబ్ మేళా అప్డేట్స్ Join Now జాబ్ మేళా వివరాలు ఏ … Read more