హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీలో 98 టెక్నీషియన్ ఉద్యోగాలు | 10వ తరగతి, ఐటీఐ అర్హత!
నిరుద్యోగ యువతకు శుభవార్త! భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (AVNL) సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. చెన్నైలోని హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ (HVF) లో జూనియర్ టెక్నీషియన్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. మొత్తం 98 ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి లేదా సంబంధిత ట్రేడ్లో ఐటీఐ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మంచి జీతంతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. … Read more