Career Program : ఇంటర్ విద్యార్థులకు హెచ్సిఎల్ బెస్ట్ ఆప్షన్! చదువుకుంటూనే లక్షల్లో జీతం సంపాదించే అవకాశం
ఇంటర్మీడియట్ పూర్తిచేసిన లేదా పూర్తి చేయబోతున్న విద్యార్థుల కోసం ఒక మంచి అవకాశం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) మరియు ప్రముఖ ఐటీ కంపెనీ HCLTech కలిసి TechBee Early Career Programను ప్రారంభించాయి. ఈ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులు ఉద్యోగం, ఉన్నత విద్య, ఆర్థిక స్వావలంబన – మూడు ఒకేసారి పొందవచ్చు. చదువుతో పాటు జాబ్ చేయాలనుకునే వారికి ఇది బంపర్ ఆఫర్లాంటిది. శ్రీకాకుళం నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు ఈ ప్రోగ్రామ్లో … Read more