Mega Job Mela : ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? ఉస్మానియాలో భారీ జాబ్ మేళా –జీతం రూ.1.80 లక్షల వరకు
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ నిర్మూలన లక్ష్యంగా తరచూ జాబ్ మేళాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఉపాధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో, Osmania University – University Employment Information & Guidance Bureau (UEI & GB) కలిసి ఆగస్టు 19, 2025న హైదరాబాద్‌లో మెగా Job Mela ను నిర్వహిస్తున్నాయి. జాబ్ మేళా ముఖ్య వివరాలు అర్హత & వయోపరిమితి జీతం ఎంత ఉంటుంది ఎంపికైన … Read more