Delhi High Court Recruitment: టెన్త్ అర్హతతో ఢిల్లీ హైకోర్టులో 334 ప్రభుత్వ ఉద్యోగాలు
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (DSSSB) ఢిల్లీ హైకోర్టు తరపున ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కోర్ట్ అటెండెంట్, రూమ్ అటెండెంట్ (H), సెక్యూరిటీ అటెండెంట్ వంటి పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 334 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి . ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగం నిరుద్యోగ యువతకు … Read more