AP JOBS : SVRR ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు | 8వ తరగతి 10వ తరగతి (SSC) డిగ్రీఎవరైనా అప్లై చ్చేయవచ్చు
నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు 🔥 SVRR ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు సంస్థ పేరు: SVRR ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (SVRR GGH), డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్, తిరుపతి పోస్ట్ పేరు: డేటా ఎంట్రీ ఆపరేటర్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, వార్డ్ బాయ్ తదితరాలు మొత్తం ఖాళీలు: 08 జీతం: రూ. 5,000/- నుండి రూ. 25,000/- వరకు అర్హత: 8వ తరగతి / 10వ తరగతి (SSC) / డిగ్రీ దరఖాస్తు చివరి తేదీ: 07-03-2026 అధికారిక వెబ్సైట్: … Read more