Mega Job mela : పదో తరగతి అర్హతతో మెగా జాబ్ మేళా టాప్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు
శ్రీ సత్యసాయి జిల్లాలోని నిరుద్యోగ యువతకు సూపర్ ఛాన్స్ వచ్చింది! ఆగస్టు 22, 2025న కదిరిలో భారీ స్థాయిలో జాబ్ మేళా జరగనుంది. ఈ మేళాలో పది ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, సేల్స్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, కార్పొరేట్ సర్వీసులు వంటి విభాగాల్లో ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఈ మేళా ద్వారా SSC, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, MBA, ఫార్మసీ వంటి కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు మంచి అవకాశం లభిస్తుంది. నిరుద్యోగులు తమ కెరీర్‌కి … Read more