Bank Jobs : డిగ్రీ అర్హతతో తెలంగాణ సహకార బ్యాంకులో 225 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు
నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశం. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఏపెక్స్ బ్యాంక్ (TSCAB) ఆధ్వర్యంలో, రాష్ట్రంలోని వివిధ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులలో (DCCB) భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ‘స్టాఫ్ అసిస్టెంట్’ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 225 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఏదైనా డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.పూర్తి వివరాల కోసం కింద ఉన్న … Read more