IHE Notification 2026 : 12th పాస్ అయ్యుంటే చాలు ఉద్యోగం వస్తుంది | 45,500 వేలు జీతం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమ్ ఎకనామిక్స్’ (Institute of Home Economics) నుండి ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో నాన్-టీచింగ్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ మరియు ల్యాబ్ అటెండెంట్ వంటి పర్మనెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కేవలం 10వ తరగతి, ఇంటర్ లేదా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఢిల్లీలో ఉద్యోగం చేసే అవకాశం … Read more