AP పోలవరం ప్రాజెక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు 2025 | రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు పొందండి
Short information :
ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్ట్ లో 10th, డిప్లొమా, ఏదైనా డిగ్రీ అర్హతతో 06 అవుట్ సోర్సింగ్ పోస్టులకు నియామకం జరుగుతోంది. సీనియర్ అసిస్టెంట్, వర్క్ ఇన్స్పెక్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ వంటి పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల ఎంపిక మెరిట్ మార్కుల ఆధారంగా జరుగుతుంది, రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ అవసరం లేదు. వయస్సు పరిమితి 18 నుండి 42 సంవత్సరాలు, రిజర్వేషన్ ఉన్నవారికి వయోసడలింపు ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు ₹15,000/- నుండి ₹35,000/- వరకు జీతం చెల్లించబడుతుంది. అప్లికేషన్ చివరి తేది 7th ఏప్రిల్ 2025.
ముఖ్య సమాచారం
- పోస్టు పేరు: పోలవరం ప్రాజెక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు 2025
- అప్లికేషన్ ప్రారంభ తేది: 21 మార్చి 2025
- అప్లికేషన్ చివరి తేది: 7 ఏప్రిల్ 2025
- మొత్తం పోస్టులు: 06
- అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్
- ఉద్యోగ స్థానము: ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్ట్
- అధికారిక వెబ్‌సైట్: www.polavaramjobs.comపోస్టుల సంఖ్య :
పోస్టుల సంఖ్య
పోలవరం ప్రాజెక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం మొత్తం 6 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
ఈ పోస్టులు:
-
సీనియర్ అసిస్టెంట్
-
వర్క్ ఇన్స్పెక్టర్
-
డేటా ఎంట్రీ ఆపరేటర్
-
ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఉన్నాయి
విద్యార్హతలు
పోలవరం ప్రాజెక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు కచ్చితంగా ఈ విద్యార్హతలు కలిగి ఉండాలి
-
సీనియర్ అసిస్టెంట్ : ఏదైనా డిగ్రీ
-
వర్క్ ఇన్స్పెక్టర్ : డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, బి టెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్
-
డేటా ఎంట్రీ ఆపరేటర్ : బీఎస్సీ, ఎం ఎస్ సి, బి టెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్,( ఏదైనా డిగ్రీ కంప్యూటర్స్ )
-
ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఉన్నాయి.
వయో పరిమితి
పోలవరం ప్రాజెక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
వయస్సు లెక్కించే తేదీ: 18-09-2024 నాటికి అభ్యర్థి వయస్సు ఈ పరిమితిలో ఉండాలి.
వయో సడలింపు కూడా ఉంది:
-
SC, ST, OBC, EWS అభ్యర్థులకు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం వయస్సులో 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు
ఈ పోలవరం ప్రాజెక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఏదైనా దరఖాస్తు ఫీజు లేదు.
అభ్యర్థులు ఉచితంగా (Free) దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతం వివరాలు
ఎంపికైన అభ్యర్థులకు నెల జీతం ₹15,000 నుంచి ₹35,000 వరకు చెల్లిస్తారు
ఎంపిక చేసే విధానం
- సీనియర్ అసిస్టెంట్ ,వర్క్ ఇన్స్పెక్టర్,డేటా ఎంట్రీ ఆపరేటర్ : వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ
- ఆఫీస్ సబార్డినేట్ : ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా
ఎలా దరఖాస్తు చేయాలి
దరఖాస్తులను సంబంధిత ధృవపత్రములతో జతచేసి (గెజిటెడ్ అధికారి వారితో అటె స్టెడ్ చేయ బడిన విద్యా అర్హత, స్టడీ ధృవపత్రములు, కుల ధృవీకరణ దృవప త్రము, నివాస ధ్రువపత్రము, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటో & ఇతరములు)లను జతచేసి తమ దరఖాస్తులను తేది: 07-04-2025 సాయంత్రం 5.00 గం॥ల లోపు ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్, సి. ఆర్.పి. గెస్ట్ హౌస్, ధవళేశ్వరం గ్రామం, రాజమహేంద్రవరం రూరల్ నందు నేరుగా అందచేయవలెను.
పూర్తి జాబ్ వివరాలను చదవడానికి క్రింది లింకును క్లిక్ చేయండి
official application link : click here to download