నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు
High Salary Govt Job | IISER Pune
- సంస్థ పేరు: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER), పుణే
- పోస్టులు: Assistant Registrar, Private Secretary, Instructor, Translator, Accountant, Office Assistant
- మొత్తం ఖాళీలు: 07 పోస్టులు
- జీతం: ₹25,500 నుండి ₹1,16,800 వరకు
- అర్హత: Degree / PG (Post ఆధారంగా మారుతుంది)
- ఉద్యోగ ప్రదేశం: పుణే, మహారాష్ట్ర
- దరఖాస్తు ప్రారంభం :: 21.04.2026
- దరఖాస్తుచివరి తేదీ :: 12.05.2026
- అధికారిక వెబ్‌సైట్: www.iiserpune.ac.in
- ప్రకటన సంఖ్య: 23/2026
ఖాళీలు
- Assistant Registrar (Stores & Purchase): 01
- Assistant Registrar (Finance & Accounts): 01
- Private Secretary: 01
- Physical Education Instructor (Female): 01
- Junior Hindi Translator: 01
- Accountant: 01
- Junior Office Assistant: 02
👉 మొత్తం ఖాళీలు: 8
అర్హత & అనుభవం
ప్రతి పోస్టుకి అర్హత వేరుగా ఉంటుంది:
- Assistant Registrar: PG + Government experience
- Private Secretary: PG + కంప్యూటర్ & టైపింగ్ స్కిల్స్
- Instructor: Physical Education లో PG + Sports experience
- Translator: Hindi లో PG + అనుభవం
- Accountant: Commerce Degree / PG
- Office Assistant: Any Degree + Computer knowledge
👉 అనుభవం చాలా పోస్టులలో అవసరం ఉంది
వయస్సు
- Assistant Registrar: 40 సంవత్సరాలు
- Assistant Registrar (Finance): 43 సంవత్సరాలు
- Private Secretary: 48 సంవత్సరాలు
- Instructor: 38 సంవత్సరాలు
- Translator: 45 సంవత్సరాలు
- Accountant: 38 సంవత్సరాలు
- Office Assistant: 46 సంవత్సరాలు
ఎంపిక విధానం
- రాత పరీక్ష / స్క్రీనింగ్
- స్కిల్ టెస్ట్ / ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
జీతం
- Level 10: ₹56,100 (≈ ₹1,16,800/month)
- Level 7: ₹44,900 (≈ ₹90,100/month)
- Level 6: ₹35,400 (≈ ₹72,200/month)
- Level 4: ₹25,500 (≈ ₹53,600/month)
👉 DA, HRA, TA, Pension వంటి benefits కూడా ఉంటాయి
ముఖ్యమైన తేదీలు
- నోటిఫికేషన్ విడుదల తేదీ: 21-04-2026
👉 Apply Last Date వివరాలు పూర్తిగా PDF లో ఉన్నాయి (వెబ్‌సైట్ లో చెక్ చేయాలి)
దరఖాస్తు విధానం
👉 ఇది పూర్తిగా Online Application
- Step 1: www.iiserpune.ac.in కి వెళ్లండి
- Step 2: Recruitment సెక్షన్ ఓపెన్ చేయండి
- Step 3: మీ వివరాలు Fill చేయండి
- Step 4: అవసరమైన డాక్యుమెంట్స్ Upload చేయండి
- Step 5: Submit చేసి Print తీసుకోండి
ముఖ్యమైన లింకులు
- Notification Pdf : క్లిక్ చేయండి
- Official Website: క్లిక్ చేయండి
- Apply Online Link: క్లిక్ చేయండి
తరచుగా వచ్చే సందేహాలు
Q1: IISER Pune Jobs Last Date ఎప్పుడు?
👉 వెబ్‌సైట్ లో చెక్ చేయాలి
Q2: Selection Process ఎలా ఉంటుంది?
👉 Test / Interview ఆధారంగా ఉంటుంది
Q3: AP & TS వాళ్లు Apply చేయవచ్చా?
👉 అవును, All India Job
Q4: Salary ఎంత ఉంటుంది?
👉 ₹25,500 నుండి ₹1,16,800 వరకు
Q5: Qualification ఏమి కావాలి?
👉 Degree / PG + Experience
Q6: Freshers Apply చేయవచ్చా?
👉 కొన్ని పోస్టులకు కాదు, Experience అవసరం
Q7: Application Mode ఏమిటి?
👉 Online
