NAAJOB.COM

notification to selection

Live Job Alert

రేపే మెగా జాబ్ మేళా – ITI నుంచి డిగ్రీ వరకు ఉద్యోగాలు!

బాపట్ల జిల్లాలో ఉన్నవారికి శుభవార్త

ఉద్యోగాన్వేషకులకు మరో అద్భుత అవకాశం వచ్చిందిది. బాపట్ల జిల్లా వెమూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆగస్టు 2వ తేదీ జాబ్ మేళా జరగనుంది. ఈ మేళా MCC బాపట్ల ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది.

ఈ జాబ్ మేళాలో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొనబోతుండగా, పదవ తరగతి నుండి డిగ్రీ మరియు ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు పాల్గొనవచ్చు. ఇది ఫ్రెషర్స్‌కి కెరీర్ ప్రారంభించేందుకు మంచి అవకాశంగా నిలుస్తుంది.

జాబ్ మేళాలో పాల్గొననున్న కంపెనీలు:

🔹 Dixon
ఉద్యోగం: LED టీవీ అసెంబ్లింగ్
ఖాళీలు: 50
అర్హత: ITI / డిప్లొమా / B.Tech
వయస్సు పరిమితి: 18 నుండి 30 సంవత్సరాల మధ్య
జీతం: ₹18,000 నుండి ₹27,000 వరకు

🔹 Just Dial
ఉద్యోగం: బహుళ ఉద్యోగాలు (Multiple Roles)
ఖాళీలు: 60
అర్హత: ఏదైనా డిగ్రీ
వయస్సు పరిమితి: 18 నుండి 30 సంవత్సరాల మధ్య
జీతం: ₹21,000 నుండి ₹32,000 వరకు

🔹 Kotak Mahindra Bank
ఉద్యోగం: VR మేనేజర్
ఖాళీలు: 45
అర్హత: ఏదైనా డిగ్రీ
వయస్సు పరిమితి: 18 నుండి 30 సంవత్సరాల మధ్య
జీతం: ₹21,000 నుండి ₹25,000 వరకు

🔹 RSB Transmission Pvt Ltd
ఉద్యోగం: QC (క్వాలిటీ కంట్రోల్)
ఖాళీలు: 50
అర్హత: ఏదైనా డిగ్రీ
వయస్సు పరిమితి: 18 నుండి 30 సంవత్సరాల మధ్య
జీతం: ₹19,000 నుండి ₹30,000 వరకు

🔹 Writers Information Pvt Ltd
ఉద్యోగం: డేటా ఎంట్రీ ఆపరేటర్లు
ఖాళీలు: 50
అర్హత: ఏదైనా డిగ్రీ
వయస్సు పరిమితి: 18 నుండి 30 సంవత్సరాల మధ్య
జీతం: ₹10,000

అర్హతలు (Eligibility)

  • పదవ తరగతి, ITI, డిప్లొమా, డిగ్రీ, లేదా బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు
  • వయస్సు: 18 నుండి 30 సంవత్సరాలు మధ్య
  • నేరుగా ఇంటర్వ్యూలో ఎంపిక కావచ్చే అవకాశం

జాబ్ మేళా వివరాలు

  • 📍 స్థలం: ప్రభుత్వ జూనియర్ కళాశాల, వెమూరు, బాపట్ల జిల్లా
  • 📅 తేదీ: ఆగస్టు 2, 2025
  • 🕙 సమయం: ఉదయం 10:00 నుంచి సాయంత్రం 5:00 వరకు

📞 మరిన్ని వివరాల కోసం:

👉 MCC బాపట్ల కార్యాలయంను సంప్రదించండి.

Leave a Comment