NaaJob WhatsApp Channel Join WhatsApp

టెన్త్‌ అర్హతతో ఉద్యోగాలు..! దరఖాస్తులు చేశారా..?

GDS 12 09 2026 IMAGE

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 23,757  గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్‌) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ (Schedule-II, July-2026) వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి రూ.పది వేల నుంచి రూ.పన్నెండు వేల ప్రారంభ వేతనం అందుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు సెప్టెంబరు 21వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

తపాలా శాఖలో 23,757 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీలు 

Scroll to Top