NaaJob WhatsApp Channel Join WhatsApp

ఆర్‌ఆర్‌బీ జూనియర్ ఇంజినీర్ సీబీటీ – 1 హాల్ టికెట్లు విడుదల

rrc 27 09 2026 image 5

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్స్ (RRBs) CEN 04/2026 నోటిఫికేషన్‌కు సంబంధించి జూనియర్ ఇంజినీర్ మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT 1) హాల్ టికెట్లను విడుదల చేశాయి. అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న ఆయా ప్రాంతీయ ఆర్‌ఆర్‌బీ  అధికారిక వెబ్‌సైట్ల ద్వారా తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి ఈ-కాల్ లెటర్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

షెడ్యూల్ ప్రకారం CBT-1 పరీక్షలు 2026 అక్టోబవరు 27, 28 30,  తేదీలలో జరగనున్నాయి. ఈ-కాల్ లెటర్‌లో పరీక్ష తేదీ, షిఫ్ట్, రిపోర్టింగ్ సమయం, పరీక్షా కేంద్రం వంటి ముఖ్యమైన వివరాలు ఉంటాయి. అభ్యర్థులు హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింటవుట్ తీసుకుని, పరీక్షా కేంద్రానికి వెళ్లేటప్పుడు తగిన ఫోటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

RRB JE Admit Card 2026

Scroll to Top