Mega Job Mela : నిరుద్యోగులకు శుభవార్త పదో తరగతి పాసైతే చాలు ఈ జాబ్ మేళాకు వెళ్లవచ్చు
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మరో భారీ జాబ్ మేళా జరగనుంది. ఈసారి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆగస్టు 20న ఉదయం 10:30 గంటలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ మేళా నిర్వహించబడనుంది. మొత్తం 7 ప్రముఖ కంపెనీలు పాల్గొని దాదాపు 600 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నాయి.ఈ మేళా ప్రత్యేకత ఏమిటంటే 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, ఐటీఐ, డిప్లొమా, బీ ఫార్మసీ, డీ ఫార్మసీ పూర్తి … Read more