Amazon అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కస్టమర్ సర్వీస్ సంస్థ. ఇప్పుడు మీరు ఇంటి నుండి పనిచేసే అద్భుత అవకాశం ఉంది. ట్రైనింగ్‌తో సహా పూర్తి వేతనం, ఇంటర్నెట్ అలవెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. మీరు ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది — అనుభవం అవసరం లేదు!
కంపెనీ పేరు: Amazon
పని స్థలం: వర్క్ ఫ్రం హోమ్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, చండీగఢ్, యూపీ, వెస్ట్ బెంగాల్)
ఉద్యోగ రోల్: Virtual Customer Service Associate
అనుభవం: అనుభవం అవసరం లేదు (Freshers Welcome)
అర్హత: కనీసం ఇంటర్మీడియట్ / డిగ్రీ (ఏదైనా స్ట్రీమ్), ఇంగ్లీష్ మాట్లాడగలగాలి
పని విధానం: Seasonal Contract, ఫుల్ టైం, వర్క్ ఫ్రం హోమ్
ఈ ఉద్యోగంలో మీ యొక్క ఏమిటి ?
Amazon లో Customer Service Associate గా మీరు కస్టమర్లకు ఫోన్, చాట్, ఈమెయిల్ ద్వారా సహాయం చేస్తారు. ఆర్డర్లు, ఉత్పత్తులు, చెల్లింపులు, వెబ్సైట్ సహాయం వంటి వివిధ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. ఇది స్క్రిప్ట్ ఆధారంగా కాకుండా, మీ స్వంత శైలిలో మాట్లాడే అవకాశం కలిగిన ఉద్యోగం.
ఈ ఉద్యోగంలో మీ వర్కింగ్ టైం ఏమిటి ?
- వారానికి కనీసం 40 గంటలు
- షిఫ్ట్‌లు: ఉదయం, రాత్రి, వీకెండ్ షిఫ్ట్‌లు
- ఆదివారం నుండి సోమవారం (6AM – 11PM మధ్యలో షిఫ్ట్‌లు)
- నేషనల్ హాలిడేల్లో పనిచేయాల్సి రావచ్చు
ఈ ఉద్యోగానికి కావలసిన అర్హతలు ?
- కనీస వయస్సు: 18 సంవత్సరాలు
- భారతదేశ పౌరులై ఉండాలి
- ఇంగ్లీష్ లో బాగా మాట్లాడగలగాలి
- కంప్యూటర్ వాడటంలో అనుభవం ఉండాలి
- కనీసం 100 Mbps డౌన్లోడ్ & 10 Mbps అప్లోడ్ స్పీడ్ ఉన్న బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కావాలి (Wi-Fi కాదు, కేవలం Ethernet only)
- disturbance-free వర్క్ స్పేస్ అవసరం (డెస్క్ + కుర్చీ)
ఈ ఉద్యోగంలో లభించే ప్రయోజనాలు ?
💊 మెడికల్ ఇన్సూరెన్స్
👴 పెన్షన్ ప్లాన్
🌐 ఇంటర్నెట్ అలవెన్స్
🛍️ Amazon Extras ద్వారా లైఫ్‌స్టైల్ & రిటైల్ డిస్కౌంట్లు
🎓 పూర్తిగా ట్రైనింగ్ & స్కిల్ డెవలప్మెంట్ అవకాశాలు
🖥️ పూర్తి వర్క్ ఫ్రం హోమ్ కిట్
ఈ ఉద్యోగానికి ఎలా అప్లై చేయాలి ?
ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి, కింద ఇవ్వబడిన Apply లింక్ ద్వారా అప్లికేషన్‌ను పూర్తి చేయండి:
👉 Apply Link job 1: ఇక్కడ క్లిక్ చేయండి
👉 Apply Link job 2 : ఇక్కడ క్లిక్ చేయండి