Wipro WILP 2025: డిగ్రీ చదువుతూ జాబ్

Wipro Work Integrated Learning Program (WILP) అనేది BCA మరియు B.Sc విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఓ చక్కటి అవకాశం. ఇందులో మీరు Wipro లో పని చేయగలుగుతారు మరియు అదే సమయంలో Wipro స్పాన్సర్ చేసే M.Tech కోర్సును చదువుకోవచ్చు. ఇది చదువు మరియు ఉద్యోగాన్ని కలిపి ఎదురైన అరుదైన అవకాశం. 2024 & 2025 లో గ్రాడ్యుయేట్ అయ్యేవారు దరఖాస్తు చేయవచ్చు.

ఉద్యోగ వివరాలు:

  • కంపెనీ పేరు: Accenture
  • పని స్థలం: హైదరాబాద్ (Work From Office)
  • ఉద్యోగ రోల్: Customer Service New Associate
  • అనుభవం: 0 నుండి 1 సంవత్సరం
  • అర్హత: ఏదైనా డిగ్రీ
  • పని విధానం: ఫుల్ టైమ్, పర్మనెంట్, వర్క్ ఫ్రం ఆఫీస్

ఈ ఉద్యోగానికి కావలసిన విద్యార్హతలు :

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు BCA లేదా B.Sc పూర్తి చేసి ఉండాలి.
B.Sc లో మాత్రం కేవలం ఈ స్ట్రీమ్స్ మాత్రమే అంగీకరించబడతాయి:
Computer Science, Information Technology, Mathematics, Statistics, Electronics, మరియు Physics.

ఇతర అర్హత నిబంధనలు :

  • 10వ తరగతి & 12వ తరగతికి ఓపెన్ స్కూల్ లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉండొచ్చు.
  • ఆన్‌లైన్ అసెస్మెంట్ సమయంలో ఒక బ్యాక్‌లాగ్ ఉన్నా అనుమతిస్తారు, కానీ 6వ సెమిస్టర్ పూర్తయ్యేలోపు క్లియర్ చేయాలి.
  • డిగ్రీలో Core Mathematics తప్పనిసరిగా చదివి ఉండాలి.
  • Business Maths లేదా Applied Maths మాత్రం పరిగణించరు.

  • 10వ తరగతి నుంచి డిగ్రీ ప్రారంభమయ్యే వరకు గరిష్టంగా 3 సంవత్సరాల గ్యాప్ అనుమతించబడుతుంది.
  • కానీ డిగ్రీ పూర్తయ్యేలోగా ఏ గ్యాప్ ఉండకూడదు.
  • అభ్యర్థి భారతీయ పౌరుడై ఉండాలి, లేదా PIO/OCI కార్డ్ కలిగి ఉండాలి.
  • భూటాన్ మరియు నేపాల్ అభ్యర్థులు నాగరికత సర్టిఫికేట్ అందించాలి.
  • ఆన్‌లైన్ టెస్ట్‌కి రావాలంటే, 3 నెలల కూల్-ఆఫ్ పీరియడ్ పూర్తయ్యి ఉండాలి.
  • దరఖాస్తు సమయంలో అభ్యర్థి కనీసం 18 సంవత్సరాలు వయస్సు కలిగి ఉండాలి.

ఈ ఉద్యోగానికి ఎంపిక ప్రక్రియ :

ప్రతి అర్హత కలిగిన అభ్యర్థి తప్పనిసరిగా ఆన్‌లైన్ అసెస్మెంట్కి హాజరు కావాలి. మొత్తం మూడు రౌండ్లు ఉంటాయి:

రౌండ్ 1: ఆన్‌లైన్ అసెస్మెంట్ (మొత్తం 80 నిమిషాలు)

ఈ రౌండ్‌లో 4 సెక్షన్లు ఉంటాయి:

  • Verbal (భాషా నైపుణ్యం) – 20 నిమిషాలు – 20 ప్రశ్నలు

  • Analytical (విశ్లేషణాత్మక) – 20 నిమిషాలు – 20 ప్రశ్నలు

  • Quantitative (గణిత సంబంధిత) – 20 నిమిషాలు – 20 ప్రశ్నలు

  • Written Communication Test – 20 నిమిషాలు

రౌండ్ 2: వాయిస్ అసెస్మెంట్

మీ English communication & clarity ని అంచనా వేయడానికి ఉంటుంది.

రౌండ్ 3: బిజినెస్ డిస్కషన్

ఇది ఒక ఇంటర్వ్యూ లాంటి రౌండ్, ఇందులో మీరు బిజినెస్ పరిజ్ఞానం, ధైర్యం, attitude చూపించాలి.

దరఖాస్తు చేయడానికి చివరి తేది:
30 సెప్టెంబర్ 2025, రాత్రి 11:59 గంటల లోపు

ఈ ఉద్యోగానికి ఎలా అప్లై చేయాలి :

ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి, కింద ఇవ్వబడిన Apply లింక్ ద్వారా అప్లికేషన్‌ను పూర్తి చేయండి:

👉 Apply Link 1: ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Comment