NAAJOB.COM

notification to selection

Live Job Alert

డిగ్రీ/డిప్లొమా అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం దరఖాస్తు చేసుకోవడానికి ఇదే సరైన సమయం 1123 ఖాళీలు

నిరుద్యోగ యువతకు మరో గుడ్ న్యూస్ వచ్చింది! కేంద్ర ప్రభుత్వానికి చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ECL) 2025-26 సంవత్సరానికి గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1,123 ఖాళీలు ఉండగా, సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు మంచి స్టైపండ్ కూడా ఇవ్వబడుతుంది. దరఖాస్తుల చివరి తేదీ 2025 సెప్టెంబర్ 11.

ముఖ్యమైన వివరాలు:

  • కంపెనీ పేరు : Eastern Coalfields Limited (ECL)
  • ఉద్యోగం పేరు : Graduate Apprentice, Diploma Apprentice
  • మొత్తం ఖాళీలు : 1,123
  • అర్హత : సంబంధిత విభాగంలో Degree లేదా Diploma
  • జీతం (స్టైఫండ్) : Graduate – ₹9,000, Diploma – ₹8,000
  • అనుభవం : Freshers & Eligible Candidates
  • లొకేషన్ : పశ్చిమ బెంగాల్ & జార్ఖండ్ ప్రాంతాలు
  • ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా

ECL పోస్టుల వివరాలు

PGPT (Graduate Apprentice) – 280 ఖాళీలు

  • Mining Engineering – 180
  • Civil Engineering – 25
  • Mechanical Engineering – 25
  • Computer Science & Engineering – 25
  • Electrical Engineering – 25

PDPT (Diploma Apprentice) – 843 ఖాళీలు

  • Mining Engineering – 643
  • Civil Engineering – 50
  • Mechanical Engineering – 50
  • Computer Science & Engineering – 50
  • Electrical Engineering – 50

ఈ ఉద్యోగానికి కావలసిన అర్హతలు

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుండి సంబంధిత విభాగంలో Degree లేదా Diploma పూర్తి చేసి ఉండాలి.
  • అభ్యర్థులు తప్పనిసరిగా NATS పోర్టల్ (National Apprenticeship Training Scheme) లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

ఈ ఉద్యోగానికి వయోపరిమితి ఎంత ఉండాలి

  • వయో పరిమితి ECL నిబంధనల ప్రకారం ఉంటుంది.
  • రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

ఎలా ఎంపిక చేస్తారు

  • అభ్యర్థులను విద్యార్హతల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • ఎటువంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు.

దరఖాస్తు విధానం

  1. ముందుగా NATS పోర్టల్ (www.mhrdnats.gov.in) లో రిజిస్ట్రేషన్ చేయాలి.
  2. Eastern Coalfields Limited అధికారిక వెబ్‌సైట్‌ (www.easterncoal.nic.in) ద్వారా ఆన్‌లైన్ అప్లికేషన్ సమర్పించాలి.
  3. దరఖాస్తు చివరి తేదీ 11 సెప్టెంబర్ 2025.

🔗 ముఖ్యమైన లింకులు

Leave a Comment