తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న SC గురుకుల విద్యాసంస్థల్లో బోధన సిబ్బంది పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసేందుకు గురుకుల సొసైటీ నుండి ఒక ముఖ్యమైన ప్రకటన విడుదలైంది.
ఈ నియామకంలో రాత పరీక్ష లేకుండా, నేరుగా డెమో క్లాస్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
మొత్తం ఖాళీలు JL, PGT, TGT, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, లైబ్రేరియన్, PD/PET, హెల్త్ సూపర్వైజర్ వంటి విభాగాలలో ఉన్నాయి.
మహిళా అభ్యర్థులు సరూర్‌నగర్ బాలికల గురుకుల పాఠశాల, పురుష అభ్యర్థులు షేక్‌పేట SC గురుకుల పాఠశాల లో హాజరు కావాలి.
డెమో తరగతులలో ప్రతిభ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. పూర్తి వివరాలు మరియు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు కింద ఇవ్వబడ్డాయి.
ఈ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు
- సంబంధిత సబ్జెక్టులో తగిన విద్యార్హత
- బోధనలో ఆసక్తి
- PGT, TGT, JL పోస్టులకు ఆయా అర్హతలు ఉండాలి
- అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం, కానీ ఫ్రెషర్స్ కూడా హాజరు కావచ్చు
టీచర్ పోస్టులు కు ఎలా ఎంపిక చేస్తారు
- రాత పరీక్ష లేదు
- నేరుగా డెమో క్లాస్ ఆధారంగా ఎంపిక
- అదే రోజు ఫలితాలు ప్రకటించే అవకాశం
ఇంటర్వ్యూ / డెమో క్లాస్ వివరాలు
📅 తేదీ: 13-08-2025
🕗 సమయం: ఉదయం 8:00 గంటలకు హాజరు → 10:00 గంటలకు డెమో క్లాస్ ప్రారంభం
📍 మహిళల ప్రదేశం: సరూర్‌నగర్ బాలికల గురుకుల పాఠశాల
📍 పురుషుల ప్రదేశం: షేక్‌పేట SC గురుకుల పాఠశాల
సంప్రదించవలసిన నంబర్లు
- 📞 7569017276
- 📞 9701110138