NAAJOB.COM

notification to selection

Live Job Alert

Work From Home : అమెజాన్ ఇంటి నుండి ఉద్యోగం – ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ – ఇప్పుడే దరఖాస్తు చేయండి!

2025లో ఉద్యోగ అవకాశాలు వెతుకుతున్నారా? ఇంటి నుంచే సురక్షితమైన, స్థిరమైన ఉద్యోగం కావాలనుకుంటున్నారా?
అమెజాన్ ఇండియా (Amazon India) తాజాగా ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ పోస్టుకు నియామక ప్రక్రియ ప్రారంభించింది. ఈ ఉద్యోగం బెంగళూరు కేంద్రంగా ఉన్నా, మీరు వర్క్ ఫ్రం హోమ్ విధానంలో పని చేయవచ్చు.

ఈ ఉద్యోగం తక్కువ అనుభవం ఉన్నవారికి (0–1 సంవత్సరం) చాలా మంచి అవకాశం. ముఖ్యంగా డిగ్రీ పూర్తి చేసిన ఫ్రెషర్స్ కి ఇది గోల్డ్ ఛాన్స్ అని చెప్పొచ్చు.


కంపెనీ పేరు: Amazon India
పని విధానం: work from home
స్థలం: బెంగళూరు (work from home )
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు
అనుభవం: 0–1 సంవత్సరము
భాష నైపుణ్యాలు: ఇంగ్లీష్ రాయడం మరియు మాట్లాడటం లో మంచి నైపుణ్యం అవసరం

ముఖ్య బాధ్యతలు

  • ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్‌లను పరిశీలించడం
  • నిబంధనల ప్రకారం ఫ్రాడ్ లేదా రిస్క్ ఉన్న ట్రాన్సాక్షన్‌లపై చర్యలు తీసుకోవడం
  • కస్టమర్లతో ఇమెయిల్/ఫోన్ ద్వారా కమ్యూనికేషన్
  • Safe-T క్లెయిమ్స్ ని సమీక్షించి, డిసిషన్ తీసుకోవడం
  • డేటాను విశ్లేషించడం ద్వారా రిస్క్ లెవెల్ అంచనా వేయడం
  • ప్రొడక్టివిటీ టార్గెట్లు, క్వాలిటీ స్టాండర్డ్స్ ని సాధించడం

అర్హతలు

  • ఏదైనా డిగ్రీ (B.A, B.Com, B.Sc, B.Tech, మొదలైనవి)
  • ఫ్రెషర్స్ & అనుభవం ఉన్నవారు ఇద్దరికీ అవకాశం
  • మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రత్యేకించి ఇంగ్లీష్ లో
  • డేటా అర్థం చేసుకోవడం, విశ్లేషణ చేయడం లో ఆసక్తి
  • డైనమిక్ టీమ్ లో పని చేయగల సామర్థ్యం

ఎంపిక విధానం

  1. ఆన్లైన్ అప్లికేషన్
  2. కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్
  3. టెక్నికల్ రౌండ్ (అవసరమైతే)
  4. HR ఇంటర్వ్యూ

దరఖాస్తుకు చివరి తేదీ

👉 అప్లికేషన్ ప్రాసెస్ త్వరగా పూర్తవుతుంది. అలా అని ఆలస్యం చేయకండి. అవకాశాలు త్వరగా భర్తీ అవుతాయి.

దరఖాస్తు చేసుకునే లింక్: 👉 Apply Here – Amazon Careers Official Website

Leave a Comment