NaaJob WhatsApp Channel Join WhatsApp

JOB MELA : SVCC Degree Collegeలో 1,059 పోస్టుల మెగా జాబ్ మేళా

Tirupati Job Mela - SVCC Degree College - 1,059+ Jobs
ఈ ఉద్యోగం గడువు ముగిసింది

తిరుపతిలోని SVCC Degree Collegeలో ఆగస్టు 3న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళాలో 13 కంపెనీలు పాల్గొని మొత్తం 1,059 ఉద్యోగ అవకాశాలను అందిస్తున్నాయి. Teamlease, Altruist Technologies Pvt Ltd, Medplus, Apollo Tyres, Premier Energies Private Limitedతో పాటు ఇతర కంపెనీలు నియామకాలు చేపట్టనున్నాయి. ప్రైవేట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు ముందుగా ఇచ్చిన సంప్రదింపు నంబర్ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవాలి.

జాబ్ మేళా ముఖ్యమైన వివరాలు

  • జాబ్ మేళా ప్రదేశం: Tirupati, SVCC Degree College, Opp: Aditya Towers, Balaji Colony
  • జాబ్ మేళా తేదీ: 03 August
  • పాల్గొంటున్న కంపెనీలు: 13
  • మొత్తం ఖాళీలు: 1,059
  • ఫోన్ నంబర్: 7013509543
  • జాబ్ మేళా అడ్రస్: SVCC Degree College, Opp: Aditya Towers, Balaji Colony, Tirupati-517502

జాబ్ మేళా ఖాళీలు

Sr.No. Industry Job Roles No.Of Positions
1 Teamlease 1 50
2 Altruist Technologies Pvt Ltd 1 60
3 Lucas-Tvs 1 30
4 AEDUTREE 1 60
5 Medplus 1 42
6 AIL DIXON Technologies pvt ltd 1 50
7 Adecco 1 50
8 Apollo Tyres 1 50
9 NS INSTRUMENTS INDIA Pvt Ltd. 1 50
10 Tirumala Automotives 1 17
11 Apollo – Pharmacy 1 50
12 AMARARAJA 1 50
13 Premier Energies Private Limited 1 500

గమనిక: జాబ్ మేళాకు వెళ్లే ముందు అధికారిక వివరాలను ఒకసారి వెరిఫై చేసుకుని వెళ్లండి.

Scroll to Top